2004వ సంవత్సరం, డిసెంబరు నెల 9వ తారీకు. ఢిల్లీ tvలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయి మ్స్) ఆసుపత్రిలో వైద్యులు.. సిబ్బంది.. పరుగులు తీస్తున్నారు. బయట నుంచి కుయ్.. కుయ్.. అని కూ త పెట్టుకుంటూ.. ఈ ఆసుపత్రికే చెందిన అంబులెన్స్ రయ్యన దూసుకువచ్చి.. ప్రధాన కాంపౌండ్ లోకి చేరిం ది. అప్పటికే స్ట్రేచర్, ఆక్సిజన్‌తో సిద్ధంగా ఉన్న ప్రధాన వైద్యుల బృందం సహా.. సిబ్బంది అంబు లెన్స్‌లో నుంచి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఊపిరాడక అల్లాడుతున్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావును పూల పొట్లంలా పట్టుకుని స్ట్రేచర్‌పైకి ఎక్కించారు. రెప్పపాటులో ఐసీయూకు తరలించారు. ఈలో గా.. మరెన్నో కార్లు.. ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చి చేరాయి. సూటూ బూటుతో ఉన్న ఓ వ్యక్తి.. ఓ కారులోంచి దిగుతూ దిగుతూనే.. డోర్ కూడా వేయకుండా... హుటాహు టిన ఆసుపత్రి లోపలికి పరుగు పరుగున చేరుకున్నారు. `సార్‌కి ఇప్పుడు ఎలా ఉంది? వైద్యులు ఏమన్నా రు? ప్రాణాపాయం లేదుకదా?.. అయినా.. మీరు నిన్నే ఆసుపత్రికి తీసుకువచ్చి ఉంటే బాగుండేది.` అం టూ.. ఆసుపత్రి ప్రధాన హాలు లో కుర్చీలో జారబడి శూన్యంలోకి చూస్తూ.. ఉబికి వ...